ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-02-23T13:36:16+05:30

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వార్లకు బృంగి వాహనసేవ నిర్వహించారు. సాయంత్రం శ్రీశైలం పురవీధులలో బృంగి వాహనంపై స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. 

Updated Date - 2022-02-23T13:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising