ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: తుగ్గలి SI ఫోన్ కాల్ వివాదాస్పదం

ABN, First Publish Date - 2022-07-07T20:28:35+05:30

తుగ్గలి ఎస్ఐ సమీర్ బాషా (Sameer Basha) ఫోన్ కాల్ ఆడియో వివాదాస్పదమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (Kurnool): తుగ్గలి ఎస్ఐ సమీర్ బాషా (Sameer Basha) ఫోన్ కాల్ ఆడియో వివాదాస్పదమైంది. ఇది సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట పెళ్లి (Love couple wedding) విషయంలో పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల నుంచి ఎస్ఐ రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. తుగ్గలి వైసీపీ ఎంపీటీసీ రాజు (MPTC Raju) ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే రాజు రూ. 10 వేలు పంపించాడు. మిగతా డబ్బుల కోసం ఎస్‌ఐ వేధిస్తున్నాడని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్‌ఐ సమీర్ బాషా వ్యవహారంపై రాజు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. కాగా ప్రేమ జంటకు పెళ్లి చేయడానికి రూ. 40 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-07-07T20:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising