ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద బంగారం, వజ్రాల పట్టివేత

ABN, First Publish Date - 2022-02-28T19:37:53+05:30

పంచలింగాల సబ్ చెక్‌పోస్టు వద్ద అర కిలో బంగారు ఆభరణాలు, 57 వజ్రాలను పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: పంచలింగాల సబ్ చెక్‌పోస్టు వద్ద అర కిలో బంగారు ఆభరణాలు, 57 వజ్రాలను పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పట్టుబడిన ఈ బంగారం, వజ్రాల విలువ రూ. 39 లక్షల 28వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కపిల్ అనే వ్యక్తి బంగారు ఆభరణాలు, వజ్రాలను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నాడు. తనిఖీల్లో భాగంగా పోలీసులు వాటిని గుర్తించారు. కపిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-02-28T19:37:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising