ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాకు కోట్ల పేరు పెట్టాలి

ABN, First Publish Date - 2022-01-29T04:49:51+05:30

కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేరు పెట్టాలని ఆలూరు మండల టీడీపీ కన్వీనర్‌ అశోక్‌యాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు మండల టీడీపీ కన్వీనర్‌ అశోక్‌

ఆలూరు, జనవరి 28: కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేరు పెట్టాలని ఆలూరు మండల టీడీపీ కన్వీనర్‌ అశోక్‌యాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి నిస్వార్థ సేవలు అందించిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేరును జిల్లాకు పెట్టాలన్నారు.

Updated Date - 2022-01-29T04:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising