ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని వదిలేసిన పోలీసులు

ABN, First Publish Date - 2022-06-29T17:03:27+05:30

జిల్లాలోని కోసిగి మండలం కందుకూరులో తుంగభద్ర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని కోసిగి మండలం కందుకూరులో తుంగభద్ర నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 8 మంది డ్రైవర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు...  8 ట్రాక్టర్లు సీజ్ చేసి తహసీల్దార్‌కు అప్పగించినట్లు ఎస్‌ఐ రాజారెడ్డి మీడియాకు తెలిపారు. అయితే ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నది తెలియదని, ట్రాక్టర్లను అప్పగించలేదని తహశీల్ధార్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో నేతల ప్రమేయంతో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక ట్రాక్టర్లను పోలీసులు వదిలేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-29T17:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising