ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జలదీక్ష

ABN, First Publish Date - 2022-03-06T05:14:27+05:30

ఆదోని రెవెన్యూ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన సమితి సభ్యులు కోదండ, దస్తగిరినాయుడు డిమాండ్‌ చేశారు.

జలదీక్షలో పాల్గొన్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, మార్చి 5: ఆదోని రెవెన్యూ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన సమితి సభ్యులు కోదండ, దస్తగిరినాయుడు డిమాండ్‌ చేశారు. శనివారం బసాపురం కాలువలో జల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టారని అన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగడం లేదని అన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాలు చేసి వెనుకబడిన ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఆదోని డివిజన్‌ అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అభివృద్ధి చెందాలంటే జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు నాగరాజు, రమేష్‌, నవీన్‌, ఆలూరు రామలింగ, రామకృష్ణ, పోతురాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising