ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అక్రమ కేసులు పెట్టడం సరికాదు’

ABN, First Publish Date - 2022-06-25T05:54:36+05:30

గడివేముల మండలం ఎల్‌కే తండాకు చెందిన గిరిజన మహిళపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఆ కేసులను ఎత్తివేయాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్‌ డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 24: గడివేముల మండలం ఎల్‌కే తండాకు చెందిన గిరిజన మహిళపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఆ కేసులను ఎత్తివేయాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్‌ డిమాండ్‌ చేశారు. నంద్యాల కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం గిరిజన సమాఖ్య నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. రాజు నాయక్‌ మాట్లాడుతూ రేషన్‌ డీలర్‌షిప్‌ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న శోభారాణిబాయి కుటుంబంపై కేసులు బనాయించడం సమంజసం కాదని అన్నారు. వేధించిన పోలీసులు, అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జేసీ మౌర్యకు వినతి పత్రం అందజేశారు. 


Updated Date - 2022-06-25T05:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising