ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎల్‌ఎస్‌ గోదాములను పరిశీలన

ABN, First Publish Date - 2022-12-09T01:02:58+05:30

కర్నూలు జిల్లాలోని ఎంఎ ల్‌ఎస్‌ పాయింట్లు, బఫర్‌ గోదాములను ఎఫ్‌సీఐ బృందం గురువారం పరిశీలించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 8: కర్నూలు జిల్లాలోని ఎంఎ ల్‌ఎస్‌ పాయింట్లు, బఫర్‌ గోదాములను ఎఫ్‌సీఐ బృందం గురువారం పరిశీలించింది. కర్నూలు, ఆదోనిలోని బఫర్‌ గోదాము, ఎంఎల్‌ఎస్‌ గోదాములను క్వాలిటీ చెక్‌ మేనేజర్‌ నారాయణస్వామి తనిఖీ చేశారు. గోదాములో నిల్వ ఉన్న బియ్యం క్వాలిటీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో పౌరసరఫరాల సంస్థ డీఎం షర్మిల, డీఎస్‌వో రాజారఘువీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T01:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising