ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ పేరు తీసేస్తే చరిత్ర హీనులవుతారు

ABN, First Publish Date - 2022-09-24T06:41:04+05:30

హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరు మార్చితే చరిత్ర హీనులవుతారని మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు.

మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ

ఆలూరు రూరల్‌, సెప్టెంబరు 23:  హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరు మార్చితే చరిత్ర హీనులవుతారని మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. 1986లో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ స్థాపించారని, 1998లో చంద్రబాబు నాయుడు హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టి గౌరవించారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిధులు రూ.400 కోట్లు దారి మళ్లించడం సరికాదని అన్నారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును యథా విఽధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో తెలుగు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఎన్టీఆర్‌ పేరు తొలగింపు అనైతికం: టీడీపీ

కౌతాళం:
డా.ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తొలగించి డా.వైఎస్సార్‌ పేరును పెట్టడం అనైతికమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం మాజీ అధ్యక్షుడు చెన్నబసప్ప, వెంకటపతిరాజు అన్నారు. శుక్రవా రం కౌతాళంలో విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ ఎన్టీ ఆర్‌ విశ్వవిద్యాలయానికి పేరు మా ర్పు అనేది తెలుగు జాతి ఆత్మగౌ రవానికి భంగపాటు చర్య అని అన్నా రు. కార్యక్రమంలో విశ్వనాథ్‌, మంజు, రాజాబాబు, సురేంద్ర పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T06:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising