ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హైకోర్టు తీర్పును పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం’

ABN, First Publish Date - 2022-06-26T05:21:45+05:30

హైకోర్టు తీర్పును జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లుల కో-ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడు జరుగుల పుల్లయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పును జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లుల కో-ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడు జరుగుల పుల్లయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబును పుల్లయ్యతో పాటు పలువురు కలిసి నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లులు పురోగతి నివేదికను అందజేశారు. పుల్లయ్య మాట్లా డుతూ నీరు-చెట్టు బిల్లులు మూడేళ్లుగా పెండింగులో పెట్టడం దారుణమని, సీఎం జగన్‌ నిర్వాకం వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకోగా, వందలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం తక్షణ మే పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బిల్లులు అందర ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఆర్థిక సాయం అందించాలన్నారు. రాష్ట్రంలో 2,237 మందికి నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లులు ఆరు వారాల్లో చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడం లేదన్నారు. 

Updated Date - 2022-06-26T05:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising