ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అధిక ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి’

ABN, First Publish Date - 2022-05-24T06:29:25+05:30

నిత్యావసర సరుకులకు వ్యతరేకంగా ప్రజా పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయి, కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాధాకృష్ణ, వెంకటేశులు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, మే 23: నిత్యావసర సరుకులకు వ్యతరేకంగా ప్రజా పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయి, కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాధాకృష్ణ, వెంకటేశులు పిలుపునిచ్చారు. సోమవారం ఆదోని, పత్తికొండ రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని పట్టణ, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల, రాజకీయ శిక్షణ తరగతులు ఆదోని పట్టణంలో ఈనెల 23, 24వ తేదీ లలో జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌, ఆర్టీసీ, పెట్రోలు, డీజిల్‌ వంట గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వీరశేఖర్‌, లక్ష్మణ్‌, లింగన్న, మల్లయ్య, తిక్కన్న, రాము డు, రామాంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T06:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising