ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కస్తూర్బాలో నలుగురు

ABN, First Publish Date - 2022-12-18T00:11:03+05:30

ఆలూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం రాత్రి నలుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థినులకు అస్వస్థత

ఆలూరు, డిసెంబరు 17: ఆలూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం రాత్రి నలుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తరువాత విద్యార్థినిలు ఉష, అంజలి, సుధ, మానసకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎస్‌వో సునీత వారిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దగ్గు తగ్గకపోవడంతో డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఫయాజున్నీసా బేగం ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో తెలియలేదని... వైద్య పరీక్షలు చేసి నిర్ధారించవలసి ఉంటుందని వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-12-18T00:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising