ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరువు ప్రాంత విద్యార్థుల ఫీజులు రద్దు చేయాలి’

ABN, First Publish Date - 2022-12-15T01:12:42+05:30

కర్నూలు జిల్లాలో కరువు ప్రాం తాలుగా ఎం పికైన మండలాల్లో విద్యార్థులకు అన్ని రకాల పీజులు రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములుగౌడు, జిల్లా ఉపాధ్యక్షులు థామస్‌ డిమా ండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, డిసెంబరు 14: కర్నూలు జిల్లాలో కరువు ప్రాం తాలుగా ఎం పికైన మండలాల్లో విద్యార్థులకు అన్ని రకాల పీజులు రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీరాములుగౌడు, జిల్లా ఉపాధ్యక్షులు థామస్‌లు డిమా ండ్‌ చేశారు. మంత్రాలయం జూనియర్‌ కళాశాల ఆవరణంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పశ్చిమ ప్రాం తంలో అధిక వర్షాలు, వర్షాలు లేక పంటలు చేతికి రాక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. కరువు మండలాల్లో విద్యార్థుల నుంచి వసూలుచేసే ఫీజులన్నీ ప్రభుత్వం రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ మండల అద్యక్ష కార్యదర్శులు జాన్‌, అనిల్‌, రాము, ప్రవీణ్‌, లోకేష్‌, జయన్న, కిరణ్‌, పరుశురాములు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising