ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ ఉపాధి పనులు కల్పించాలి: పీడీ

ABN, First Publish Date - 2022-12-15T01:07:27+05:30

గ్రామాల్లో కూలీలందరికీ ఉపాధి పనులు కల్పించాలని డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, డిసెంబరు 14: గ్రామాల్లో కూలీలందరికీ ఉపాధి పనులు కల్పించాలని డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె గ్రామంలో జరుగతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ అధిక సమయం పనులు చేసి ప్రతిరోజు రూ.257లు వేతనం పొందాలని కూలీలకు సూచించారు. అనంతరం ఓర్వకల్లులోని ఉపాధి హామీ పథకం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వీడి పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివనాగప్రసాద్‌, సీఎల్‌ఆర్‌సీ కోర్సు డైరెక్టర్‌ నాగ ఎర్రమల, ఏపీవో కుమారసాయి, ఈసీ మధుకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising