నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN, First Publish Date - 2022-08-04T06:01:22+05:30
శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకా నికి తెలంగాణ రాష్ట్రం సికింద్రా బాద్‌కు చెందిన అజయ్‌కుమార్ అనే భక్తుడు వీఎస్ ప్రకాష్ రావు పేరుమీద రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
శ్రీశైలం, ఆగస్టు 3: శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకా నికి తెలంగాణ రాష్ట్రం సికింద్రా బాద్‌కు చెందిన అజయ్‌కుమార్ అనే భక్తుడు వీఎస్ ప్రకాష్ రావు పేరుమీద రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు.
Updated Date - 2022-08-04T06:01:22+05:30 IST