ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

ABN, First Publish Date - 2022-03-05T05:44:55+05:30

మహానంది క్షేత్రంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నదాన పఽథకానికి విజయవాడకు చెందిన శివనాగిరెడ్డి, లక్ష్మీ రాజ్యం దంపతులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, మార్చి 4: మహానంది క్షేత్రంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నదాన పఽథకానికి విజయవాడకు చెందిన శివనాగిరెడ్డి, లక్ష్మీ రాజ్యం దంపతులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. శుక్రవారం ఆలయంలో దాతలు అన్నదాన పథకానికి విరాళం ఇవ్వగా ఈవో చంద్రశేఖర్‌రెడ్డి శాలువతో సన్మానించి ప్రసాదాలు, స్వామివారి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, వేదపండితులు నాగేశ్వరశర్మ, రాజమాణిక్యశర్మ పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-05T05:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising