ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

ABN, First Publish Date - 2022-12-10T00:31:46+05:30

జిల్లా వ్యాప్తంగా అనుకోకుండా జరిగే విపత్తు లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 9: జిల్లా వ్యాప్తంగా అనుకోకుండా జరిగే విపత్తు లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి అన్నారు. డైరెక్టర్‌ ఏపీఎస్‌ఐఆర్‌డీపీఆర్‌ అండ్‌ ఏపీఎస్‌డీఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ఎన్నికైన ఆపద మిత్రలకు(కమ్యూనిటీ వలంటీర్లు, ఆశా వర్కర్లు) శుక్రవారం జడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీలో శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో మాట్లాడుతూ విపత్తు జరిగినప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలో కూడా తెలియని ప్రజ లు ఉన్నారన్నారు. దీని కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆపదమిత్రలకు శిక్షణ ఇస్తోం దని వెల్లడించారు. ప్రతి గ్రామం, మండలం, పట్టణంలో వీరంతా విపత్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను ప్రజలకు విస్తారని తెలిపారు. అనంతరం అనుపమ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ఆపదమిత్రలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు, డీఎల్‌పీవో తిమ్మక్క, శిక్షణ మేనేజర్‌ గిడ్డేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising