ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2022-10-07T05:30:00+05:30

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. శుక్రవారం ద్వాదశి శుభ దినం కావటంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, అక్టోబరు 7: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. శుక్రవారం ద్వాదశి శుభ దినం కావటంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘ వేంద్ర సర్కిల్‌, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

రమణీయం వెండి గజ వాహనోత్సవం : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం ఊంజలసేవ చేశారు.

శ్రీమఠం ఉద్యోగులకు నూతన క్వాటర్స్‌ నిర్మాణానికి చర్యలు: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఉద్యోగులకు 36 నూతన క్వాటర్స్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుం టునట్లు మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. శుక్రవారం నూతనంగా నిర్మిస్తున్న 100 గదుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

Updated Date - 2022-10-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising