ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2022-08-13T21:54:07+05:30

Nandyal: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం(Srisailam) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని, ఆది, సోమవారం సెలవు రోజులు రావడంతో రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nandyal: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం(Srisailam) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని, ఆది, సోమవారం సెలవు రోజులు రావడంతో రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.  రద్దీ కారణంగా ఆలయ అధికారులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. స్వామి దర్శనానికి సుమారు 4 గంటలు సమయం పడుతోంది. 

Updated Date - 2022-08-13T21:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising