ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nandyalaలో సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర

ABN, First Publish Date - 2022-05-29T17:55:40+05:30

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర ఆదివారం నంద్యాలలో ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nandyala: వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర (Bus Yatra) నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో ప్రారంభమైంది. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే ఈ బస్సుయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రులు ఉంటే  అందులో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని అంజాద్ భాషా తెలిపారు. కాగా ఈ బస్సు యాత్ర ఆదివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొననున్నారు. 

Updated Date - 2022-05-29T17:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising