ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీలో 26 మంది డీబార్‌

ABN, First Publish Date - 2022-05-19T05:13:06+05:30

డిగ్రీ 1, 3 సెమిస్టర్‌ పరీక్షల్లో 26 మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారని పరీక్షల విభాగం డీన ప్రొఫెసర్‌ విశ్వనాథరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కర్నూలు(అర్బన), మే 18: డిగ్రీ 1, 3 సెమిస్టర్‌ పరీక్షల్లో 26 మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారని పరీక్షల విభాగం డీన ప్రొఫెసర్‌ విశ్వనాథరెడ్డి తెలిపారు. బుధవారం రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 74 పరీక్షా కేంద్రాల్లో మొదటి సెమిస్టర్‌కు 13,736 మందికిగాను 12,139, 3వ సెమిస్టర్‌కు 12,404 మందికిగాను  10,969 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు. 


Updated Date - 2022-05-19T05:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising