ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన ధరలకు నిరసనగా CPI మహా ఉద్యమం: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-05-22T00:16:58+05:30

పెంచిన ధరలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మహా ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అందులో భాగంగా ఈనెల 21 నుంచి 24 తేదీ వరకు అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: పెంచిన ధరలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మహా ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అందులో భాగంగా ఈనెల 21 నుంచి 24 తేదీ వరకు అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 25, 26 తేదీల్లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులకు కరపత్రాల పంపిణీ చేస్తామని తెలిపారు. 30వ తేదీ అన్ని కలెక్టరేట్ల ముందు 10 వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలను తగ్గిస్తానని చెప్పిన జగన్.. 7 సార్లు పెంచాడని, ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పోలీసులను వెంట బెట్టుకుపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు  బనాయిస్తున్నారని ఆరోపించారు.  

Updated Date - 2022-05-22T00:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising