ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం చేతిలో Jagan కీలుబొమ్మ: CPI జాతీయ కార్యదర్శి నారాయణ

ABN, First Publish Date - 2022-05-21T21:22:10+05:30

కేంద్రం చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పినట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి వినకపోతే జగన్ రెడ్డికి జైలు జీవితం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కేంద్రం చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పినట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి వినకపోతే జగన్ రెడ్డికి జైలు జీవితం తప్పదన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే మోదీకి దత్త పుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఆర్భాటంగా తిరిగిన జగన్ ప్రస్తుతం మీసాలు దించుకొని తిరిగే పరిస్థితి దాపురించిందన్నారు. 

Updated Date - 2022-05-21T21:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising