ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు జడ్జిలను కలిసిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-01-13T05:51:26+05:30

స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ ఎం.రంగారావు, జస్టిస్‌ కె.విజయ లక్ష్మిని బుధవారం కలెక్టర్‌ పి.కోటేశ్వ రరావు, మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 కర్నూలు(కలెక్టరేట్‌), జనవరి 12: స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ ఎం.రంగారావు, జస్టిస్‌ కె.విజయ లక్ష్మిని బుధవారం కలెక్టర్‌ పి.కోటేశ్వ రరావు, మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమానికి ముందు హైకోర్టు జడ్జిలు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్‌ వెంట హెచఎనఎస్‌ఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మల్లికార్జున, కర్నూలు తహసీల్దార్‌ రమేష్‌బాబు ఉన్నారు.


Updated Date - 2022-01-13T05:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising