ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రథోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు

ABN, First Publish Date - 2022-01-20T05:25:40+05:30

నీలకంటేశ్వరస్వామి రథోత్సవంలో ఎమ్మిగనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి గురుఅరవింద్‌, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయన ాగేశ్వరరెడ్డి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి, బసిరెడ్డి, వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రగౌడ్‌, కుమార్‌గౌడ్‌, మంత్రాలయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్‌ జయన్న, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

రథోత్సంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మిగనూరు, జనవరి 19: నీలకంటేశ్వరస్వామి రథోత్సవంలో  ఎమ్మిగనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి  గురుఅరవింద్‌, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయన ాగేశ్వరరెడ్డి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి  ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి, బసిరెడ్డి, వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రగౌడ్‌, కుమార్‌గౌడ్‌, మంత్రాలయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్‌ జయన్న, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సీఐలు శ్రీనివాసనాయక్‌, మంజు నాథ్‌, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

రథోత్సవానికి భారీ బందోబస్తు

ఎమ్మిగనూరు టౌన్‌: పట్టణంలో బుధవారం జరిగిన నీలకంఠేశ్వర స్వామి రథోత్సవానికి పట్టణ సీఐ శ్రీనివాసుల నాయక్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 10 మంది సీఐలు, 18 మంది ఎస్‌ఐలు, 40 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, వంద మంది పోలీసులు, 15 మంది మహిళా పోలీసులను, 50 మంది హోంగార్డులు రథోత్సవంలో బందోబస్తును నిర్వహించారు.

Updated Date - 2022-01-20T05:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising