ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మాదిగలను మోసం చేసిన బీజేపీ’

ABN, First Publish Date - 2022-08-04T06:00:25+05:30

మాదిగలను బీజేపీ మోసం చేసిందని ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాయికాటి బెనర్జీ మాదిగ అన్నారు.

డీఆర్వో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 3: మాదిగలను బీజేపీ మోసం చేసిందని ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాయికాటి బెనర్జీ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నంద్యాలలోని డీఆర్వో కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా చేపట్టి కార్యాలయ ఏవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో వర్గీకరణ చేస్తామని బీజేపీ చెప్పి మాదిగలను నయవంచన చేయడమేగాకుండా వర్గీకరణ చేపట్టాలని అడగడంతో గుండాలతో దాడులు చేయించడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు రాము, రాజా రమేష్‌, సుధాకర్‌, మహేష్‌, సురేంద్ర, శివలింగం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising