ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి’

ABN, First Publish Date - 2022-11-25T01:05:46+05:30

నగరంలో చిన్న చిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిపై దాడులు చేయడం ఏమిటని రోడ్డు సైడు చిరు వ్యాపారుల సంఘం నగర అధ్యక్షుడు ఎన్‌ఎండీ షరీఫ్‌ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), నవంబరు 24: నగరంలో చిన్న చిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిపై దాడులు చేయడం ఏమిటని రోడ్డు సైడు చిరు వ్యాపారుల సంఘం నగర అధ్యక్షుడు ఎన్‌ఎండీ షరీఫ్‌ ప్రశ్నిం చారు. గురువారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట చిరు వ్యాపారులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ నగరంలో స్మార్ట్‌ సిటీలో భాగంగా పుట్‌పాత్‌లపై చిన్న వ్యాపారులు ఉండకూడదని, షెడ్లు, తోపుడు బండ్లు, బంకులను తొలగించాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకో వడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌బాషా, అబ్దుల్‌ రహిమాన్‌, ఎం.రాజు, జమ్ములయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T01:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising