ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాటరాయుళ్ల అరెస్టు

ABN, First Publish Date - 2022-06-25T06:35:59+05:30

మండలంలోని అమడగుంట్ల గ్రామంలో పేకాట ఆడుతున్న 14 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ విష్ణు నారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడుమూరు(రూరల్‌), జూన్‌ 24: మండలంలోని అమడగుంట్ల గ్రామంలో పేకాట ఆడుతున్న 14 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ విష్ణు నారాయణ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గోడౌ ను వద్ద పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5700 నగదు సీజ్‌ చేసి, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-25T06:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising