ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sailajanath: తూ తూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు

ABN, First Publish Date - 2022-09-17T20:56:28+05:30

అసెంబ్లీ సమావేశాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: అసెంబ్లీ సమావేశాల(Assembly session)ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Sailajanath) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ (AP Assembly)లో ప్రజా సమస్యలు చర్చించకుండా కేవలం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన (Buggana rajendranath) నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అందరికి అందుబాటులో ఉండాలని అమరావతి రాజధానిగా ఒపుకున్నామన్నారు. జగన్ (CM Jagan) కూడా అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఏపీ హైకోర్టు (AP High court)ను కర్నూలుకు తరలించాలని,  కొత్త పార్లమెంట్ భవనానికి బి.ఆర్.అంబేద్కర్ (BR Ambedkar) పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ (Rahul gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) వచ్చేనెల 20న కర్నూల్‌లో ప్రవేశిస్తుందని శైలజానాథ్ (APCC chief) తెలిపారు. 

Updated Date - 2022-09-17T20:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising