ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తుల చెంతకు అహోబిలేశుడు

ABN, First Publish Date - 2022-01-17T05:43:36+05:30

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకి సంక్రాంతి పర్వదినాన భక్తుల చెంతకు బయలు దేరింది. అంతకు మునుపు స్వామివారికి వేద పండితులు అన్నకూటోత్సవం, మహాకుంభ హారతి నిర్వహించారు.

అశేష జనాల మధ్య ఉత్సవ పల్లకిలో అహోబిలేసుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వేట పల్లకి మహోత్సవం ప్రారంభం

ఆళ్లగడ్డ, జనవరి 16: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవ పల్లకి సంక్రాంతి పర్వదినాన భక్తుల చెంతకు బయలు దేరింది. అంతకు మునుపు స్వామివారికి వేద పండితులు అన్నకూటోత్సవం, మహాకుంభ హారతి నిర్వహించారు. స్వామికి నివేదించిన ప్రసాదాన్ని గుడికట్టుదారులకు, గ్రామ సేవకులకు, స్వామి సేవకులకు పంచిపెట్టారు. స్వామి వారి ఉత్సవ పల్లకి 40 రోజుల పాటు 33 గ్రామాల్లో పర్యటిస్తుంది. లక్ష్మీనరసింహస్వామి ఊరూరా తిరిగి తన కల్యాణానికి భక్తులను ఆహ్వానిస్తారు. పార్వేటను ఈవో నరసయ్య, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, వేదపండితులు ప్రారంభించారు.

Updated Date - 2022-01-17T05:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising