ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కిషోర బాలికలు సమతుల్య ఆహారం తీసుకోవాలి’

ABN, First Publish Date - 2022-05-29T06:21:45+05:30

రక్తహీనత రాకుండా కిషోర బాలికలు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), మే 28: రక్తహీనత రాకుండా కిషోర బాలికలు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య సూచించారు. నగరంలో రోజా-2 అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం బాలికలకు శానిటరీ వ్యాప్‌కిన్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌బీఎ్‌సకే జిల్లా కోఆర్డినేటర్‌ హేమలత, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising