ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు: కొలిమిగుండ్ల మండలంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-02-25T21:55:12+05:30

జిల్లాలోని కొలిమిగుండ్ల మండంలో పెట్నికోటలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని కొలిమిగుండ్ల మండంలో పెట్నికోటలో ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదంటూ ఇళ్లను కూల్చేందుకు అధికారుల యత్నం చేశారు. దీనిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. అధికారుల ప్రయత్నానానికి నిరసనగా వాస్మొల్‌ తాగి ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-02-25T21:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising