ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: పంట పొలాల్లో చిరుత సంచారం

ABN, First Publish Date - 2022-01-12T18:08:33+05:30

జిల్లాలోని ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి పంట పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి  పంట పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రామలక్ష్మయ్య అనే రైతు... పంటకు నీరు అందించి బైక్‌పై వెళ్తుండగా చిరుత ఎదురుపడింది. దీంతో రామలక్ష్మయ్య తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు, గ్రామస్తులు పులి కోసం పంట పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-01-12T18:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising