ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Judge Serious: పోలీసులతో నీళ్లు నమిలించిన జడ్జి

ABN, First Publish Date - 2022-09-28T01:50:22+05:30

ఆదోనీలో పోలీసుల తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కేసులో జడ్జి ముందు ముద్దాయిని మరో కేసులో నిందితుడిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (Kurnool): ఆదోనీలో పోలీసుల తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కేసులో జడ్జి (Judge) ముందు ముద్దాయిని మరో కేసులో నిందితుడిగా ప్రవేశ పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 


ఓ కేసులో సంబంధం లేని వాళ్లను పోలీసులు ఎలా ఇరికిస్తారో.. జై భీమ్ సినిమా (Jai Bheem Movie)లో దర్శకుడు చక్కగా వివరించారు. అయితే పోలీసుల బుద్ధి మాత్రం మారడంలేదు.


కర్నూలు జిల్లా ఆదోనీ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటక మద్యం అరికట్టామని చెప్పుకుంటూ పోలీసులు చేస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 


ఓ ముద్దాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టునే ఉన్నారు. అయితే పోలీసులు అతన్ను సిరిగప్ప క్రాస్ వద్ద పట్టుకున్నామని ప్రొసీడింగ్స్‌లో చూపారు. ముద్దాయిని గుర్తించిన జడ్జి అసలు విషయంపై ప్రశ్నించారు. దీంతో అవాక్కైన పోలీసులు నీళ్లు నమిలించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 



Updated Date - 2022-09-28T01:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising