ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KGHలో కృష్ణబాబు ఆకస్మిక తనిఖీలు.. సిబ్బందిపై ఆగ్రహం

ABN, First Publish Date - 2022-05-30T17:06:47+05:30

నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో సిబ్బంది, యంత్రాల పనితీరును కృష్ణబాబు ప్రత్యక్షంగా ఆడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల యంత్రాలు సరిగా పనిచేయకపోవడంపై ఆసుపత్రి అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం 11 దాటినా డాక్టర్‌లు, సిబ్బంది.. విధులకు హాజరుకాకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆసుపత్రిలో పరిశుభ్రత సరిగా లేకపోవడంపై కేజీహెచ్ అధికారులను సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖ ప్రెసిపాల్ సెక్రెటరీ కృష్ణబాబు నిలదీశారు. 

Updated Date - 2022-05-30T17:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising