ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP నేతల ఫ్లెక్సీలు రాజకీయ వ్యూహంలో భాగమేనా?

ABN, First Publish Date - 2022-05-28T21:41:32+05:30

విజయవాడ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీకి పోటీగా వైసీపీ నేతల పేరుతో విజయవాడలో బ్యానర్లు వెలిశాయి. ఎన్టీఆర్ ఆశయాలను జగనన్న సాధిస్తాడంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీకి పోటీగా వైసీపీ నేతల పేరుతో విజయవాడలో బ్యానర్లు వెలిశాయి. ఎన్టీఆర్ ఆశయాలను జగనన్న సాధిస్తారంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జయంతిపై వైసీపీ నేతల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పలు నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోజురోజుకు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతే వల్లే వైసీపీ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. చంద్రబాబును నిందిస్తూ... జగన్‌ను కీర్తిస్తూ వెలిసిన వైసీపీ నేతల ఫ్లెక్సీలు.. రాజకీయ వ్యూహంలో భాగమేనని కొందరు పేర్కొంటున్నారు.  

Updated Date - 2022-05-28T21:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising