ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ విజయానికి పని చేయండి

ABN, First Publish Date - 2022-11-04T00:58:09+05:30

వైసీపీ ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనను ఎండగట్టి టీడీపీ పునర్వై భవానికి కృషిచేయాలని పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ సూచించారని ఆ పార్టీ యువనేత వడ్డే సాయి శోభన్‌ తెలిపారు.

నారా లోకేశ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న వడ్డే సాయిశోభన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యూరు, నవంబరు 3: వైసీపీ ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనను ఎండగట్టి టీడీపీ పునర్వై భవానికి కృషిచేయాలని పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ సూచించారని ఆ పార్టీ యువనేత వడ్డే సాయి శోభన్‌ తెలిపారు. పార్టీ కార్యాలయంలో లోకేశ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. యువత రాజకీయాల్లోకి రావాలని, జిల్లాలో చంద్రబాబు రోడ్డుషో విజయ వంతం అయ్యేలా పనిచేయాలని సూచించా రన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని లోకేశ్‌కు చెప్పానని తెలిపారు.

Updated Date - 2022-11-04T00:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising