ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపద తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయాలి

ABN, First Publish Date - 2022-01-23T05:59:52+05:30

ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించటానికి ప్రాముఖ్యత నిస్తుందని జడ్పీసీఈవో సూర్యప్రకాశరావు అన్నారు.

చౌటపల్లిలో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీఈవో సూర్యప్రకాశరావు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీసీఈవో సూర్యప్రకాశరావు 

గుడివాడ రూరల్‌, జనవరి 22  : ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించటానికి ప్రాముఖ్యత నిస్తుందని జడ్పీసీఈవో సూర్యప్రకాశరావు అన్నారు. చౌటపల్లి గ్రామసచివాలయం వద్ద చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు ఒకరోజు శిక్షణా తరగతులకు  శనివారం సీఈవో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపద తయారీ కేంద్రాలు ప్రతీ గ్రామపంచాయతీలో  అభివృద్ధి చేయాలన్నారు. పంచాయతీలకు ఆదాయంతోపాటు ప్రకృతి సిద్ధంగా లభించే వనరులను కాపాడినట్లవుతుందని తెలిపారు. ప్రతీ కార్యదర్శి బాధ్యతాయుతంగా సంపద తయారీ కేంద్రాలు పెంచటానికి చూడాలన్నారు. డీపీవో  జ్యోతి మాట్లాడుతూ గ్రామాలు పన్నుల వసూళ్లతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి సిబ్బంది కృషి చేయాలన్నారు.  డీఎల్‌పీవో  నాగిరెడ్డి, ఎంపీడీవో ఎ.వెంకటరమణ, ఎంపీపీ గద్దె పుష్పరాణి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-23T05:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising