ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ నుంచి కృష్ణమ్మ పరుగులు

ABN, First Publish Date - 2022-08-11T05:51:11+05:30

ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పరుగులు మరింత ఎక్కువయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  నేడు సాగర్‌ గేట్లు ఎత్తివేత

  3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

విజయవాడ, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పరుగులు మరింత ఎక్కువయ్యాయి. నాగార్జున సాగర్‌ నుంచి భారీగా నీటిని విడుదల చేయబోతున్నారు. గురువారం ఉదయం సాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తారు.  సుమారుగా 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారని అంచనా. ఈ నీరు గురువారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. పెద్ద మొత్తంలో నీరు విడుదల చేస్తే ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను రెండు నుంచి, మూడు అడుగుల మేరకు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్‌ నుంచి నీరు విడుదల చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే రిటైనింగ్‌వాల్‌ నిర్మాణం చాలా వరకు పూర్తయినందున కాలనీల్లోకి నీరు రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. 


Updated Date - 2022-08-11T05:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising