ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-05-20T06:02:21+05:30

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని బాలన్యాయశాఖ విభాగం జిల్లా బాలల పరిరక్షణ నోడల్‌ ఆఫీసర్‌ కె. భాస్కర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి 

పాతరాజేశ్వరిపేట, మే 19 : మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని బాలన్యాయశాఖ విభాగం జిల్లా బాలల పరిరక్షణ నోడల్‌ ఆఫీసర్‌ కె. భాస్కర్‌ తెలిపారు. పెజ్జోనిపేటలోని  నవజీవన్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో గురువారం మీ తోడు మానసిక వికాస కేంద్రంలో స్వచ్ఛంద సంస్థల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాస్కర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు స్వచ్ఛంద సంస్థలన్నీ సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. నవజీవన్‌ భాలభవన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ ఎన్‌. రత్నకుమార్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ జి. శేఖర్‌బాబు, సైకాలజిస్ట్‌  డాక్టర్‌ షీలా, ఎండీ. వసంతకుమారి, జె. ఆంజనేయులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T06:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising