ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో కనుమ సందడి

ABN, First Publish Date - 2022-01-16T18:22:54+05:30

విజయవాడ: నగరంలో కనుమ సందడి నెలకొంది. ఆదివారం ఉదయం నుంచే నాటు కోళ్లు, వేటమాంసం కొనుగోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలో కనుమ సందడి నెలకొంది. ఆదివారం ఉదయం నుంచే నాటు కోళ్లు, వేటమాంసం కొనుగోలు చేసేందుకు దుకాణాలవద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. కనుమ పండుగ సందర్భంగా నాటుకోడి మాంసం కిలో రూ. 7 వందలకు అమ్ముతున్నారు. కాగా భోగి, సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకున్నారు. రెండు రోజుల పాటు ఆనందోత్సాహాలతో గడిపిన ప్రజలు మూడో రోజు కనుమ పండుగను విశిష్టంగా జరుపుకుంటున్నారు.

Updated Date - 2022-01-16T18:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising