ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేయర్‌ పదవి ఇవ్వండి

ABN, First Publish Date - 2022-10-03T05:57:14+05:30

మేయర్‌ పదవి ఇవ్వండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంను కోరిన బండి పుణ్యశీల

వన్‌టౌన్‌, అక్టోబరు 2 : తనకు గతంలో ఇచ్చిన హామీ మేరకు విజయవాడ మేయర్‌ పదవి ఇవ్వాలని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల ఆదివారం సీఎం జగన్‌ను కోరారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆదివారం దుర్గగుడికి వచ్చిన సీఎంకు ఆమె వినతిపత్రాన్ని అందజేశారు. తనకిచ్చిన హామీ మేరకు మిగిలిన రెండున్నరేళ్లకైనా మేయర్‌ పదవి ఇవ్వాలని కోరారు. వినతిపత్రాన్ని పరిశీలించి చెబుతానని సీఎం అన్నట్టు సమాచారం. కార్పొరేషన్‌ ఎన్నికలు అయ్యాక మేయర్‌ పదవి పుణ్యశీలకేనని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. తీరా ఎన్నికలు ముగిశాక సీన్‌ మారిపోయింది. నాటకీయ పరిణామాల నడుమ రాయన భాగ్యలక్ష్మికి ఆ పదవి దక్కింది. తాజాగా మళ్లీ మేయర్‌ పదవి అంశం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.



Updated Date - 2022-10-03T05:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising