ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాభివృద్ధికి ఎన్నారైల సహకారం

ABN, First Publish Date - 2022-01-22T06:41:30+05:30

విద్యాభివృద్ధికి ఎన్నారైల సహకారం

విద్యార్థినికి స్కాలర్‌షిప్‌ అందజేస్తున్న ఎన్నారై ఆళ్ల వంశీకృష్ణ, అనూజ్ఞ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, జనవరి 21 : గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యాభివృద్ధికి సహ కారమందిస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమని, ఆర్‌ఆర్‌డీఎస్‌ కార్యదర్శిగా తనతండ్రి అందిస్తున్న సేవల స్ఫూర్తితోనే తనవంతు సహకారమందిచడం జరిగిందని ఎన్నారై ఆళ్ల వంశీకృష్ణ తెలిపారు. రంగన్నగూడెంకు చెందిన కొలుసు జాహ్నవికి సీపెట్‌లో  మెరిట్‌ ర్యాంకు సాధించినం దుకు అభినందించి ఉపకార వేతనాన్ని వంశీకృష్ణ, అనూజ్ఞ దంపతులు శుక్రవారం అందజేశారు. టెక్సాస్‌లోని హార్వేర్డ్‌ సంస్ధల ఏఎండీలో చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వంశీకృష్ణ సంక్రాంతి పండుగకు స్వగ్రామం వచ్చిఎన్నారైలసహకారంతో ఆర్‌ఆర్‌డీఎస్‌ ద్వారా జరుగుతున్న  అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి తన వంతు సాయాన్ని తండ్రి ఆళ్ల గోపాలకృష్ణ ద్వారా అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఆర్‌డీఎస్‌ అధ్యక్షుడు తుమ్మల దశరధరామయ్య, మాజీ సర్పంచ్‌ మణికృష్ణ, ఆళ్ల కుమార్తె సిరిచందన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T06:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising