ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంకేతిక మార్పులకు అనుగుణంగా శిక్షణ ఉండాలి

ABN, First Publish Date - 2022-10-08T06:10:41+05:30

సాంకేతిక మార్పులకు అనుగుణంగా సర్వీస్‌ రంగంలోని సంస్థలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ డి. కోటేశ్వరరావు కోరారు.

మొబైల్‌ శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న కోటేశ్వరరావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాంకేతిక మార్పులకు అనుగుణంగా శిక్షణ ఉండాలి

 డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కోటేశ్వరరావు 

గవర్నర్‌పేట, అక్టోబరు 7: సాంకేతిక మార్పులకు అనుగుణంగా సర్వీస్‌ రంగంలోని సంస్థలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ డి. కోటేశ్వరరావు కోరారు. 25వ డివిజన్‌ అరండల్‌పేటలోని మొబైల్‌ టెస్ట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కార్యాలయంలో శుక్రవారం మొబైల్‌ సర్వీసులో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు అప్‌డేట్‌ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తిలో రాణించాలన్నారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ ఎం. సతీష్‌, ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో మూర్తి, దుర్గాప్రసాద్‌, ట్రైనింగ్‌ సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T06:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising