ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ సీఐ అదృశ్యం

ABN, First Publish Date - 2022-06-26T15:02:07+05:30

కృష్ణా: మచిలీపట్నం ట్రాఫిక్‌ సీఐ బాలరాజాజీ అదృశ్యమయ్యారు. ఆయన గత ఐదు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. ఇటీవల విజయవాడ నుంచి ఈ నెల 16వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: మచిలీపట్నం ట్రాఫిక్‌ సీఐ బాలరాజాజీ అదృశ్యమయ్యారు. ఆయన గత ఐదు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. ఇటీవల విజయవాడ నుంచి ఈ నెల 16వ తేదీన మచిలీపట్నానికి ట్రాఫిక్‌ సీఐగా బదిలీ అయ్యారు. 20వ తేదీ వరకూ విధులకు హాజరయిన బాలరాజాజీ స్నేహితుడి పల్సర్‌ బైకుపై బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు పేర్కొంటుండగా.. దైవభక్తి ఎక్కువగా ఉండే  బాలరాజాజీ ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి ఉండొచ్చనే స్నేహితులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-26T15:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising