ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదిక

ABN, First Publish Date - 2022-11-12T00:56:55+05:30

వాసవీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికను నిర్వహి స్తున్నట్టు ఆ సంఘం ప్రధానకార్యదర్శి వక్కలగడ్డ భాస్కరరావు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్నాచౌక్‌, నవంబరు 11: వాసవీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికను నిర్వహి స్తున్నట్టు ఆ సంఘం ప్రధానకార్యదర్శి వక్కలగడ్డ భాస్కరరావు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. భవానీపురం, శివాలయం దగ్గర వాసవీ కల్యాణ మండపంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గం టల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 80743 59820, 92464 99154, 91823 16636 నంబర్లలో సంప్రదిం చాలని, అవకాశాన్ని ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-11-12T00:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising