ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు

ABN, First Publish Date - 2022-07-07T06:02:07+05:30

జగ్గయ్యపేట బలుసుపాడురోడ్డులో ఉన్న టిడ్కో గృహసముదాయాన్ని బుధవారం ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌ సందర్శించారు.

మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఉదయభాను, టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ విప్‌ సామినేని ఉయదభాను 

జగ్గయ్యపేట, జూలై 6:  జగ్గయ్యపేట బలుసుపాడురోడ్డులో ఉన్న టిడ్కో గృహసముదాయాన్ని బుధవారం ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌ సందర్శించారు. 3,165 ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న వాటి పనులు పూర్తి చేయించి, రోడ్లు, ఇతర మౌలిక వసతులను నాలుగైదు నెలల్లో పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్‌, పెనుగంచిప్రోలు ఎంపీపీ ఎం.గాంధీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T06:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising