ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాదీ ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పాలి

ABN, First Publish Date - 2022-09-30T05:53:36+05:30

ఖాదీ ఔన్నత్యాన్ని దేశానికి చాటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను అందరికి పరిచయం అయ్యేలా విద్యార్థులు కృషి చేయాలని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ ఎం.వి. రావు అన్నారు.

విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న ప్రిన్సిపాల్‌ ఎం.వి.రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాదీ ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పాలి

కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ రావు 

సత్యనారాయనపురం, సెప్టెంబరు 29: ఖాదీ ఔన్నత్యాన్ని దేశానికి చాటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను అందరికి పరిచయం అయ్యేలా విద్యార్థులు కృషి చేయాలని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ ఎం.వి. రావు అన్నారు. భానునగర్‌ కేంద్రీయ విద్యాలయంలో జాతీయ ఖాదీ ఉద్యమం పురస్కరించుకుని కేంద్ర ఖాదీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గురువారం  విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని  ఆయన మాట్లాడుతూ ఖాదీ వస్త్రాల వినియోగం వల్ల ప్రయోజనాలు ప్రజలందరికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఖాదీ సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ మేనేజర్‌ బీ సురేష్‌ బాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి. రామ్మూర్తి ఖాదీ ప్రయోజనాలను వివరించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి  బహుమతులను అందచేశారు. కేంద్రీయ విద్యాలయం కల్చరల్‌ కో-ఆర్డినేటర్‌ కె. నాగమోహనరావు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T05:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising