ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్వలకు పూర్తిస్థాయిలో నీరందించాలి

ABN, First Publish Date - 2022-01-21T06:04:11+05:30

తెలంగాణ నుంచి ఆంధ్రాలోని ఇబ్రహీంపట్నం, మూలపాడు మేజర్‌ కాల్వలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని ఎన్‌ఎస్పీ సీఈ ఎం.శ్రీనివాసులు రెడ్డి అధికారులను ఆదేశించారు.

మూలపాడు మేజర్‌ కాల్వను పరిశీలిస్తున్న సీఈ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎన్‌ఎస్పీ సీఈ శ్రీనివాసులురెడ్డి 

వీరులపాడు, జనవరి 20 : తెలంగాణ నుంచి ఆంధ్రాలోని ఇబ్రహీంపట్నం, మూలపాడు మేజర్‌ కాల్వలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని ఎన్‌ఎస్పీ సీఈ ఎం.శ్రీనివాసులు రెడ్డి అధికారులను ఆదేశించారు. మూలపాడు మేజర్‌ కాల్వను గురువారం అధికారులతో కలసి పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ప్రతీ సాగర జలాన్ని రైతులు సద్వినియోగపర్చుకునేలా చూడాలని, ముఖ్యంగా కాల్వ ఆధునీకరణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిని ఉంచుకుని చెరువులు, కుంటలు నింపుకునేలా చూడాలన్నారు.  ఈఈ అప్పారావు, డీఈఈ శ్రీనివాసరావు, ఏఈఈ నాగరాజు నాయక్‌, మాజీ నీటిసంఘం అధ్యక్షుడు కోటేరు సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-21T06:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising