ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26న TDP పొలిట్‌బ్యూరో సమావేశం

ABN, First Publish Date - 2022-05-23T00:21:19+05:30

TDP పోలిట్‌బ్యూరో సమావేశం ఈ నెల 26న జరగనుంది. 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: TDP పోలిట్‌బ్యూరో సమావేశం ఈ నెల 26న జరగనుంది. 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఇతర అంశాల‌పై చర్చిస్తారు. అలాగే రానున్న ఎన్నికల్లో యువత, మహిళలకు పెద్ద పీట, ఇతర అంశాల‌పై కూడా చర్చిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-05-23T00:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising